జీవితం వినడానికి చిన్న పదం ఈదితే అంతుచిక్కని సముద్రమంత లోతు ఎగిరితే అందుకోలేనంత ఆకాశమంత ఎత్తు అందుకోసమే అవనిపై వడివడిగా అడుగులేస్తూ ఆశలు,ఆశయాల కలల సాకారానికి ప్రయత్నిస్తూ ఒడిదుడుకులు, జయాపజయాలు ఫలితమేదైనా ముందుకు సాగిపోయే సుమధుర మజిలీ సారమే జీవితం. ప్రతివారికి ఆశలుంటాయ్,ఆశయాలుంటాయ్ వాటిని నెరవేర్చుకోవడానికి అవకాశాలుంటాయి.అలా,అన్నదాతలతో నా జీవితంలో కొంత సమయాన్ని కేటాయించాలనే ఉద్దేశంతో ఆ ఆశయ కలల సౌధానికి అంకురార్పణ ప్రతిరూపంగా నేను ఏర్పాటు చేసిన సంస్ధ SPAAIS(SP ఆగ్రో ఆర్కిటెక్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్)….
Location :
Nadigudem,Nakrekal-508211